PennaAhobilam Pilgrims Rush: పెన్నాఅహోబిలంలో భక్తుల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా తుంగభద్ర జలాలు ఏపీ వైపు పరుగులు తీస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆలయం ప్రక్కనే తుంగభద్ర జలాల రాకతో జలకళ సంచరించుకుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పెన్నా అహోబిలంకు తరలి వస్తున్నారు. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు జలాల సవ్వడి భక్తులను ఆకట్టుకుంటోంది.
తుంగభద్ర జలాలు పక్కనే ఉన్న కాల్వ ద్వారా మిడ్ పెన్నార్ జలాశయం పోతుడడంతో జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. తుంగభద్ర డ్యాం ఇప్పటికే నిండిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో తుంగభద్ర జలాలను కిందికి విడుదల చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉరవకొండ మండలం మోపిడి లింకు ఛానల్ 189 కిలోమీటర్ వద్ద 450 కుసెక్కుల నీటిని మిడ్ పెన్నార్ జలాశయం మళ్లించారు అధికారులు. దీంతో తుంగభద్ర జలాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కనే పరవళ్లు తొక్కుతూ వెళుతున్నాయి.
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
Monkeypox: కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం!
పెన్నా అహోబిలం వద్ద నీటి ప్రవాహం అలలు పచ్చని చెట్లు మధ్య సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న కోనేరు లోకి, చెట్లు మొదళ్ళు క్రింద జలాలు వస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తుంగభద్ర జలాలు రాకతో జలకళ సంచరించుకుంది. ఈ ఆహ్లాదకర వాతావరణం భక్తులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి కర్నాటకలోని బళ్ళారి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పెన్నా అహోబిలం రావడానికి ఇటు అనంతపురం నుంచి ఉరవకొండ, బళ్ళారి వెళ్లే బస్ లు,ఉరవకొండ నుంచి 15 నిమిషాలు ఒక బస్ నడుపుతున్నారు అధికారులు.
Minister Jagadish Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!