విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరం.. ఏపీ సర్కార్‌పై పయ్యావుల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం : ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు పయ్యావుల కేశవ్. జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల విద్యుత్ రంగంలో తప్పులు జరుగుతున్నాయని… రాయలసీమ పవర్ ప్లాంట్ ను అన్యాయంగా మూసివేశారని మండిపడ్డారు. అత్యధిక ధరలకు విద్యుత్ ను బయట నుంచి కోనుగోలు
చేయడం ఎవరిదీ తప్పు…? అని ప్రశ్నించారు పయ్యావుల. ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ప్రక్షాళన అవసరమన్నారు పయ్యావుల. ట్రూ అప్ పేరు ఎక్కడి నుంచి వచ్చిందని… ట్రూ అప్ ఛార్జీలను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ తప్పిదాలకు ఈఆర్ సి తలదించుకునే పరిస్థితి వచ్చిందని…విద్యుత్ రంగ సంస్థలో జరుగుతున్న వాటికి బాధ్యులెవరూ….!అని నిలదీశారు. ఎనర్జీ డిపార్ట్ మెంట్ తప్పిదాలు చేస్తోందని… ఈఆర్ సి ప్రజల పక్షాన నిలబడాలని తెలిపారు. ట్రూ అప్ ఛార్జీలు ఒకే రాష్ట్రం మూడు బిల్లులు లా పరిస్థితి తయార్తెయిందని… సబ్ స్టేషన్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలప్తె ఈఆర్ సి ఎందుకు మాట్లాడడం లేదని.. ప్రభుత్వ బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ప్రజలప్తె భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను , జీవోలను విత్ డ్రా చేయాలని.. ఈఆర్ సి లోని పెద్దలు సామాన్యల వద్ధకు వెళ్లి పబ్లిక్ హియిరింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!