Janasena Party: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్.. ఈనెల 24న జరగాల్సిన జనవాణి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pawan kalyan suffers with viral fever: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యం బారిన పడ్డారని.. ఈ నేపథ్యంలో ఈనెల 24న నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఈనెల 24న కాకుండా ఈనెల 31న జనవాణి కార్యక్రమం జరుగుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈనెల 31న జనవాణి కార్యక్రమాన్ని ఏ ప్రాంతంలో నిర్వహిస్తామన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్ వివరించారు. ప్రజల సమస్యలను సేకరించి ప్రభుత్వానికి పంపేందుకు జనవాణి పేరిట జనసేన ఇటీవల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు విజయవాడలో రెండు విడతలు, భీమవరంలోఒక విడత జనవాణి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు.
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
ఈ నెల 31న తదుపరి జనవాణి – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/k9mWoMNt3Q
— JanaSena Party (@JanaSenaParty) July 20, 2022
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!