Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- పొదుపు చర్యలపై కేబినెట్లో కీలక చర్చ
- ప్రజలకు అవగాహన తర్వాతే నిర్ణయం: పవన్
- వర్క్ ఫ్రం హోం, కార్ పూలింగ్‌పై ఫోకస్
- పొదుపు కోసం సబ్ కమిటీ ఏర్పాటు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టదలచిన పొదుపు చర్యలను ఒక్కసారిగా ప్రజలపై రుద్దకుండా, వారికి తగిన అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పొదుపు చర్యలను మనం ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందుకే ఈ విషయంలో నిదానంగా ముందుకు వెళ్దామని సూచించారు. ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి అదే బాటలో నడవాలని మంత్రులను ఆదేశించారు.
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఈ పొదుపు ప్రణాళికలో భాగంగా వర్క్ ఫ్రం హోం , కార్ పూలింగ్ వంటి ఆధునిక పద్ధతులను పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ పొదుపు చేసే అవకాశం ఉందో నివేదికలు ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక కేబినెట్ సబ్‌కమిటీని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రులు కూడా ఈ ప్రతిపాదనలతో ఏకీభవిస్తూ, ముందుగా రెండు రోజుల పాటు ప్రజలకు అన్ని విషయాలను స్పష్టంగా వివరించి, వారిని మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మొత్తానికి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి భాగస్వామ్యంతోనే పొదుపు దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!