Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో చిట్ఫండ్ కంపెనీ పేరుతో మోసాలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!
- పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలు..
- ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో భారీగా ఫిర్యాదులు..
- వారం పది రోజుల్లో నిందితులను పట్టుకుంటామని తెలిపిన డీఎస్పీ నాగేశ్వరరావు
Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ మోసాలపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. విజయ లక్ష్మీ టౌన్ షిప్ పేరుతో నడుపుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలో 2.8 కోట్ల రూపాయలు నష్టపోయామని సుబ్బారెడ్డి అనే బాధితుడు పల్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అదే కంపెనీలో తాను 11 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయానని గుంటూరు జిల్లా పట్టాభిపురంలో పోలీసులకు దండా రాజ్య లక్ష్మీ అనే మహిళ వ్యాపారవేత్త కంప్లైంట్ చేసింది.
Read Also: Jr NTR: కబీర్ vs వీరేంద్ర రఘునాథ్.. ఎన్టీఆర్ ప్లాన్ పెద్దదే!
Also Read
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
ఇక, వరుసగా వస్తున్న ఫిర్యాదులతో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం బాధితులను మోసం చేసిందని నిర్ధారించుకున్నారు. ఇలా, వరుసగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు క్రమంగా ఫోన్లో సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఆ చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. సమగ్ర విచారణ చేస్తున్నారు. వారం పది రోజుల్లో ఈ కేసును కొలిక్కి తెస్తామని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!