Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Macherla Police Blackmail: పల్నాడు జిల్లాలో ఓ పోలీస్ వ్యవహాశైలి సంచలనంగా మారింది. మాచర్లలో ఏఎస్సైగా పనిచేస్తున్న సదరు పోలీస్ ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి వీడియోలు తియ్యడం, తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అంతటితో ఆగని ఆ పోలీస్ తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడట. ఏఎస్సై వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రేమికులను ఇలా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఓ ఆటోడ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్నారు. సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి బెదిరించి విడతలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరో ఎస్సై, కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఓ వ్యాపారి మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
Read Also: Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!