Constituency Rankings: 175 నియోజకవర్గాలకు ర్యాంకులు.. సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఎంతో తెలుసా?
- ఏపీలోని 175 వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాలకు ర్యాంకులు..
- వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ర్యాంకులను ప్రకటించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constituency Rankings: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అంశాల్లో 175 డ కేటాయించారు. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 175 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఏ ప్లస్ గ్రేడ్‌లో 21 నియోజకవర్గాలు, ఏ గ్రేడ్‌లో 153 నియోజకవర్గాలు, బి గ్రేడ్‌లో ఒక నియోజకవర్గం ఉన్నాయి.. అలాగే, 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ దక్కించుకున్నవి 13 నియోజకవర్గాలు ఉన్నాయి.
Read Also: BCCI vs PCB: నీయవ్వ తగ్గేదేలే.. పాకిస్థాన్ డిమాండ్లకు నో చెప్పిన బీసీసీఐ!
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
అయితే, 93 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నిలిచింది. ఈ నియోజకవర్గాన్ని సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, 92 శాతం మార్కులు సాధించి రెండో ర్యాంకు విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంకు దక్కించుకుంది. అలాగే, మూడో ర్యాంకు- కాకినాడ నగర నియోజకవర్గం సాధించుకోగా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో ర్యాంకు దక్కించుకుంది.
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!