Srisailam: ఉగాది మహోత్సవాలకు ముస్తాబైతున్న శ్రీశైల మల్లన స్వామి.. 16 నుంచి ఐదు రోజుల పాటు ఘనంగా వేడుకలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఈ ఐదు రోజుల ఉత్సవాల్లో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు ప్రత్యేక వాహన సేవలు, అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికే దాదాపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
LPG Cylinder Delivery: రాష్ట్రంలో LPG సరఫరా నియంత్రణలోనే ఉంది.. ప్రభుత్వం కీలక ప్రకటన.!
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
ఉత్సవాల వివరాలు:
మార్చి 16: బృంగి వాహన సేవ, మహాలక్ష్మీ అలంకారం
మార్చి 17: కైలాస వాహన సేవ, మహాదుర్గ అలంకారం
మార్చి 18: ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహాసరస్వతీ అలంకారం. రాత్రి వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం
మార్చి 19: ఉదయం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం రథోత్సవం. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీరామవాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం
మార్చి 20: ఉదయం పూర్ణాహుతి, రాత్రి అశ్వ వాహన సేవతో పాటు శ్రీభ్రమరాంబాదేవి నిజాలంకరణతో ఆలయ ఉత్సవాలు ముగియనున్నాయి.
Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!