పలాసలో విచిత్ర పరిస్థితి.. తలలు పట్టుకు కూర్చున్న ఎన్నికల అధికారులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. దీంతో ఏమి చేయాలో తెలియక ఎన్నికల అధికారులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయానికి వస్తే పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. 4 వ వార్డు మీసాల సురేష్ – వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 8వ వార్డు పిచ్చుక అజయ్ కుమార్ ఏకగ్రీవం విషయంలో టెన్షన్ నెలకొంది. అదేంటంటే ఈ 8వ వార్డు డమ్మీ అభ్యర్థి వ్యవహారం టెన్షన్ పెడుతోంది. 8వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధి పిచ్చుక అజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అయితే 8వ వార్డుకు డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన పిచ్చుక విజయ్ కుమార్ గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు.
విజయ్ మృతి విషయం పై ఎన్నికల అధికారులకు వైసీపీ అభ్యర్థి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే 8వ వార్డు నుంచి పోటీలో ఉన్నవారు తప్పుకోవడంతో అజయ్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. అజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ప్రకటించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు అధికారులు. అదే విషయమై ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారని అంటున్నారు. మున్సిపల్ ఆఫీస్ తలుపులు మూసేసి లోపల అధికారులు చర్చించుకుంటున్నారని అంటున్నారు. ఏకగ్రీవం ఇవ్వాలో లేదో అనే విషమై ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని సమాచారం.
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!