Vijaysai Reddy On Bonda Uma: బోండా ఉమాపై విజయసాయి ట్వీట్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ (Tdp Vs Ysrcp) నేతలు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ చేసుకుంటూ వుంటారు. తాజాగా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (VijaySaireddy) టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుపై మండిపడ్డారు. ట్వీట్లతో విరుచుకుపడ్డారు.
Read Also:Harbhajan Singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు బాగా సరిపోతాడు..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
బోండా ఉమ పై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఒరేయ్ బొండాం! ఏదైనా పంచాల్సి వచ్చినప్పుడు తన వాళ్లను మాత్రమే ఎంపిక చేస్తాడు బొల్లి బాబు. ఎవరి కళ్లల్లో అయినా కారంపొడి కొట్టాలంటే బోండాంలాంటి రౌడీలను సెలెక్ట్ చేస్తాడు.
జేబుదొంగ శిష్యుడు సైకిల్ బెల్లుల దొంగ. స్క్రిప్టు అందితే గుడ్డిగా చదివేస్తాడు. నమ్మశక్యంగా ఉందో లేదో చూడడు. బొండాం! నీ యజమాని చంద్రం, బంధువర్గం లక్షల కోట్లు దాచిన బంకర్లన్నీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. పేదలకు పంచిన 170 ఎకరాల అసైన్డ్ భూముల్లో పాతాళ గృహాలు కట్టాడంట డ్రామోజి. పట్టాలిచ్చి 15 ఏళ్లయినా ఆ భూములను వదలకుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకునేది అందుకే అంటూ విరుచుకుపడ్డారు విజయసాయి.
బొండాం! నీ యజమాని చంద్రం, బంధువర్గం లక్షల కోట్లు దాచిన బంకర్లన్నీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. పేదలకు పంచిన 170 ఎకరాల అసైన్డ్ భూముల్లో పాతాళ గృహాలు కట్టాడంట డ్రామోజి. పట్టాలిచ్చి 15 ఏళ్లయినా ఆ భూములను వదలకుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకునేది అందుకే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 24, 2022
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!