Nara Lokesh: చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా..?
- చర్చ జరగాలంటే అసెంబ్లీకి రావాలి కదా.. జగన్ను ఎవరు రావొద్దన్నారు..
- ప్రజా సమస్యల గురించ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించొచ్చు..
- చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా: మంత్రి లోకేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ప్రజలే నిర్ణయించారు.. అది ఆయనకి తెలియడం లేదు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క రోజే అసెంబ్లీకి వచ్చి వెళ్తారు.. మళ్లీ కనిపించరు.. ఇక, చర్చ జరగాలంటే అసెంబ్లీకి రావాలి కదా.. జగన్ను ఎవరు రావొద్దన్నారు.. ప్రజా సమస్యల గురించ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించొచ్చు అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
Read Also: Harihara Veeramallu: ఏపీలో హరిహర వీరమల్లు షూట్.. పవన్ కోసం వెయిటింగ్!
Also Read
- AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
- AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
- AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్న శాసనసభ!
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
ఇక, చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు. ఇంతకీ, జగన్ పొలిటీషియనా.. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అన్నారు. అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్.. అతడు, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.. పవన్ కళ్యాణ్ను కించపర్చేలా మాట్లాడుతున్నారు.. అలా, మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. నేతలు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి అని నారా లోకేశ్ సూచించారు.
తాజావార్తలు
-
Traffic: కేబీఆర్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
-
Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
-
Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
-
165Hz డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!