Mekapati Goutham Reddy Funeral: అంత్యక్రియల స్థలం మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. అయితే, ముందుగా ప్రకటించినట్టుగా ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కాకుండా.. మరోచోట అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం ఉండగా.. రేపు ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భౌతికకాయాన్ని నెల్లూరుకు తరలించనున్నట్టు వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: Ministry of Finance: బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ.. కొత్త మార్గదర్శకాలు..
Also Read
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. రేపు ఉదయం ఎయిర్ అంబులన్స్ ద్వారా గౌతమ్‌రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరుకు తరలిస్తామని తెలిపిన ఆయన.. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఎయిర్ అంబులెన్స్ టేకాఫ్ అవుతుందని తెలిపారు.. ఇక, ఉదయం 10.15 గంటలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌కు భౌతికకాయం చేరుకుంటుందని.. ఉదయం 10.45 గంటలకు నెల్లూరులోని ఆయన ఇంటికి తరలిస్తామని.. అక్కడే ప్రజల సందర్శనార్థం భౌతికకాయం ఉంచుతామని.. 23వ తేదీన ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.. అంతిమ సంస్కారాలు ఉదయగిరి మెరిట్స్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.
తాజావార్తలు
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!