Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mekapati Goutham Reddy Funeral Completed

Mekapati Gowtham Reddy: ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు…

Published Date :February 23, 2022 , 12:38 pm
By NTV WebDesk
Mekapati Gowtham Reddy:  ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో పూర్త‌య్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉద‌య‌గిరిలోని మేక‌పాటి ఇంజ‌నీరింగ్ కాలేజీలో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వం త‌ర‌పున సీఎం వైఎస్ జ‌గ‌న్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజ‌ర‌య్యారు. ఉద‌యం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్ర‌త్యేక వాహ‌నంలో ఉద‌య‌గిరి వ‌ర‌కు రోడ్డు మార్గం ద్వారా త‌ర‌లించారు. ఈ అంతిమ యాత్ర‌లో నేత‌లు, మంత్రుల‌తో పాటు వైసీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఉద‌య‌గిరికి చేరుకొని దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు. అనంత‌రం జ‌రిగిన అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. పూర్తి ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో గౌతం రెడ్డికి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు.

Read: Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • mekapati
  • mekapati goutham reddy
  • Nellore
  • Udayagiri

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions