Kurnool: బైక్‌ల మాయాజాలం: కోడుమూరు పోలీస్ స్టేషన్లో వెలుగులోకి కానిస్టేబుల్ అక్రమాలు..
- కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్లో మాయాజాలం..
- పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్‌లను విక్రయించిన కానిస్టేబుల్..
- యజమానులు ఒరిజినల్ ఆర్సీ పత్రాలతో రావడంతో బయటపడిన అక్రమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్‌లను కానిస్టేబుల్ జగదీష్ విక్రయించిన విషయం బయటపడింది. అయితే, బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీ పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు రాగానే ఈ వ్యవహారం బయటపడింది. గతంలో ఆదోని పీఎస్‌లో పనిచేసినపుడు కూడా జగదీష్‌పై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.
Read Also: Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ..
Also Read
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
అయితే, సీజ్ చేసిన బైక్‌లను కోడుమూరులోనే పలువురికి అమ్మినట్లు తెలుస్తుంది. బైక్ అమ్మకాల వ్యవహారం మొత్తం బయటపడడంతో వారి నుంచి 5 బైక్‌లను పోలీస్ ఉన్నతాధికారులు రికవరీ చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక, నెల రోజుల క్రితం కూడా సీజ్ చేసిన ఒక స్కూటీని ఓ హెడ్ కానిస్టేబుల్ విక్రయించిన ఘటన కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!