Vallabhaneni Vamsi: కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు వల్లభనేని వంశీ తరలింపు..
- కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు..
- కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించనున్న పోలీసులు..
- వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లాలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అతడ్ని హాజరు పర్చనున్నారు. మరోవైపు, విశాఖపట్నం నుంచి విజయవాడలోని పటమట పోలీస్‌స్టేషన్‌కు సత్యవర్థన్‌ను పోలీసులు తీసుకొచ్చారు. సత్యవర్థన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Read Also: Noise Master Buds: మార్కెట్లోకి నాయిస్ మాస్టర్ బడ్స్.. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్.. ధర ఎంతంటే?
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
అయితే, సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేశారని అతని సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీని అరెస్ట్ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్‌స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆయన భార్య.. అతడ్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే ఆమె ఉండిపోయింది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!