Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకాలో వైసీపీకి భారీ షాక్..! రాజీనామాకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే..?
- పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్..!
- వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు..?
- తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్న దొరబాబు..
- జనసేన పార్టీ నేతలతోనూ సంప్రదింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pendem Dorababu: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు.. కానీ, తన స్థానం నుంచి పోటీ చేసి వంగా గీత.. తనను అవమానించిందని తన ముఖ్యఅనుచరుల దగ్గర దొరబాబు వ్యాఖ్యానించినట్టుగా ప్రచారం సాగుతోంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని వాస్తవాలు తెలుసుకోనివ్వకుండా చుట్టూ ఉన్న కోటరి పని చేస్తుందని కామెంట్ చేశారట దొరబాబు..
Read Also: Jagdeep Dhankhar: అది కోచింగ్ కాదు..వ్యాపారం..సభలో రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
మొత్తంగా వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు పెండెం దొరబాబు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. జనసేన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారట మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. కాగా, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన అప్పటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతపై సంచలన విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏకంగా 70 వేలకు పైగా మెజారిటీతో పిఠాపురంలో జనసేన జెండాను పవన్ కల్యాణ్ ఎగురవేసిన విషయం విదితమే. ఇక, స్థానికంగా నివాసం కూడా నిర్మించుకోవడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్.. దీనికోసం భూమి కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?