MP Uday Srinivas Bike Ride: హెల్మెట్ లేకుండా జనసేన ఎంపీ బైక్ రైడ్.. ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ట్రోల్స్..!
- హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తూ జనసేన ఎంపీ హంగామా..
- కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Uday Srinivas Bike Ride: హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తు హంగామా సృష్టించారు జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. అయితే, సోషల్ మీడియాలో మెయిన్ రోడ్డుపై జనసేన ఎంపీ బుల్లెట్ నడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.. మోటార్ వాహనాల చట్టనిబంధనలు సక్రమంగా అమలు చేయడం లేదని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించింది కోర్టు.. ఈ సమయంలో ప్రజా ప్రతినిధిగా ఉంటూ.. ఓ ఎంపీ నిబంధనలు పాటించకపోవడం పై విమర్శలు వినిపిస్తున్నాయి.. ముందు.. వెనక కార్లతో హడావిడి చేస్తూ బుల్లెట్ నడుపుతున్నారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్.. ఇక, ఎంపీ బైక్ విన్యాసాల కోసం ట్రాఫిక్ ఆపారు పోలీసులు.. ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సింది పోయి సర్కస్ ఫీట్లు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి..
Also Read
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..