CM Chandrababu: నేడు పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన..
- నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈరోజు ( ఆగస్టు 23న) ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక పదో వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ డ్రెయిన్‌ను పరిశీలించిన తర్వాత స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు.
Read Also: Priyanka Chopra : రంగు వల్ల..కెరీర్ స్ట్రగుల్‌పై ప్రియాంక ఆవేదన
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
అలాగే, ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. వర్చువల్ గా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. అనంతరం టీడీపీ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లికి చేరుకుంటారు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!