సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు..
Peddapuram Prostitution Case takes a shocking turn: పెద్దాపురం వ్యభిచారం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తనతో భారతి అనే మహిళ బలవంతంగా వ్యభిచారం చేయించిందని, బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసిందని ఒక మహిళ గురువారం ఆరోపణలు చేసింది. తనకు డబ్బులు కూడా ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. మహిళ ఆరోపణలపై భారతి నేడు స్పందించింది. తనపై ఆరోపణలు చేసిన మహిళ తన పదేళ్ల కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించేదని, సెక్సువల్‌గా ఇబ్బంది…
ఇంట్లో పని అని చెప్పి తనతో భారతి అనే మహిళ వ్యభిచారం చేయించిందని ఆవేదన వెలిబుచ్చింది ఒక మహిళ.. అమ్మాయిలను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదిస్తుందని, తాను పారిపోయే ప్రయత్నం చేస్తే నన్ను, నా బిడ్డను చంపుతానని బెదిరించిందని అంటుంది..
Off The Record: నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినా.. మూడోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని టీడీపీ అధినేత ప్రకటించినా.. ఆయనకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది పార్టీలోని వ్యతిరేకవర్గం. ఏకంగా టీడీపీ అధినేత ఎదుటే చినరాజప్పకు యాంటీగా స్లోగన్స్ ఇవ్వడంతో సీన్ రసవత్తరంగా మారింది. చికిత్స చేయడానికి అధిష్ఠానం మరో మాజీ మంత్రికి బాధ్యతలు అప్పగించడంతో పెద్దాపురం టీడీపీలో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. చినరాజప్పది పెద్దాపురం కాదు.. ఆయన…
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్…
కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్.…