సింపతీ కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారు : కాకినాడ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, నందమూరి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని, అసెంబ్లీలో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరని ఆయన అన్నారు. భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని, చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.
చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హెరాయిన్ కేసు లో నా పాత్ర ఉందని తప్పుడు ప్రచారం చేసారని గుర్తు చేశారు. అప్పుడు నేను బాధపడనా..? నన్ను ఒక మాట అంటే నేను నాలుగు మాటలు అంటాను. టీడీపీ నాయకులు ఆలోచించి మాట్లాడాలి. సింపతి కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారు. అసెంబ్లీ లో ఎవరు మాట్లాడారో రికార్డు లు పరిశీలించాలి. గతం లో పట్టాభి సీఎం జగన్ ను బోసిడికే అని తిడితే నారా లోకేష్ సమర్ధించారు. అప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. అప్పుడు కుటుంబం విలువలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
రామారావు కుటుంబాన్ని ఏకం చేయాలి అని చంద్రబాబు చూస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె గా భువనేశ్వరి కి మేము గౌరవిస్తాం. నందమూరి కుటుంబం సభ్యులకు అవగాహన లేదు. భువనేశ్వరి కోసం రన్నింగ్ కామెంట్రీ లోకూడా ఎవరు కనీసం మాట్లాడలేదు. త్వరలో నందమూరి కుటుంబ సభ్యులు జరిగిన విషయం తెలుసుకుంటారు. అనవసరంగా చంద్రబాబు మాయలో, ఉచ్చులో పడకండి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!