సామాజిక న్యాయానికి సీఎం జగన్ ప్రతిరూపం-జూపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్ జగన్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి సవాంగ్ ను పట్టుకొని టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు.. గతంలో సవాంగ్ ను డీజీపీ కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించిన జూపూడి.. డీజీపీపై టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు..
చంద్రబాబు, లోకేష్ కు బుర్రలేదు.. టీడీపీలో మిగతా నేతలకు ఏమైంది అంటూ హాట్ కామెంట్లు చేశారు జూపూడి ప్రభాకర్.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్న ఆయన.. సీఎం చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు.. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యున్నతస్థాయి పదవులు ఇస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు 70 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలు ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని.. ఎస్సీలకు 25 వేల కోట్లు, ఎస్టీలకు 7114 కోట్లు, మైనార్టీలకు 7118 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఖర్చు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న జూపూడి.. సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు ఉరేసుకుని చావాలన్నారు. ఎస్సీలకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు జూపూడి ప్రభాకర్.
Also Read
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి