Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ, పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.. గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‌గా భావన.. శ్రీకాకుళం జేసీగా నవీన్.. పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్.. మిడ్ డే మీల్స్ డైరెక్టర్‌గా నిధి మీనా.. ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు.
Read Also: TDP Flag: మౌంట్ ఎవరెస్ట్ పై టీడీపీ జెండా ఎగరేసిన 80ఏళ్ల వృద్ధుడు
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
అటు 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు కేటాయించారు. తెనాలి సబ్ కలెక్టర్‌గా గీతాంజలి శర్మ.. రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభం బన్సాల్.. నరసాపురం సబ్ కలెక్టర్‌గా సూర్య తేజ.. టెక్కలి సబ్ కలెక్టర్‌గా రాహుల్ కుమార్‌రెడ్డి.. పాలకొండ సబ్ కలెక్టర్‌గా నూర్ కౌమర్.. ఆదోని సబ్ కలెక్టర్‌గా అభిషేక్ కుమార్.. విజయవాడ సబ్ కలెక్టర్‌గా అదితి సింగ్.. పెనుకొండ సబ్ కలెక్టర్‌గా కార్తీక్.. గూడూరు సబ్ కలెక్టర్‌గా శోభికా.. కందూకూరు సబ్ కలెక్టర్‌గా మాధవన్.. పార్వతీపురం ఆర్డీవోగా హేమలతకు పోస్టింగ్ ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..