Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్
- గుంటూరు జిల్లా పోలకం పాడు గ్రామంలో విషాదం..
- రహీం అనే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య..
- రూంకి రావాలని రహీం నా కూతురిని వేధించాడు: మీనాక్షి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: గుంటూరు జిల్లాలోని పోలకం పాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పోలూరు మీనాక్షి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనాక్షికి అదే కాలేజీలో చదివే రహీం అనే సీనియర్‌తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా వేధింపులుగా మారిందని ఆరోపించారు. తరచూ ఫోన్ చేసి మాట్లాడాలని, రూముకు రావాలని ఒత్తిడి చేస్తూ, అలా చేయకపోతే తన దగ్గర ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని రహీం బెదిరించినట్లు మీనాక్షి తండ్రి చెప్పారు.
Read Also: Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
అంతేకాదు, ఆ ఫొటోలను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని కూడా మీనాక్షి బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి, మొన్న రాత్రి అన్ని విషయాలను మాకు చెప్పింది, “ఇక నా వల్ల కాదమ్మా, నేను చనిపోతాను” అని బాధతో చెప్పినట్లు ఆమె తల్లి వాపోయింది. అనంతరం తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మీనాక్షి కనిపించిందన్నారు.
Read Also: Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
ఇక, రహీం అనే వ్యక్తి బెదిరింపులు, ర్యాగింగ్ తట్టుకోలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని మీనాక్షి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తు కోసం విమానాశ్రయంలో ఉద్యోగానికి ట్రైనింగ్ కి పంపించాలని కూడా అనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!