విశాఖ,దేవరాపల్లి, హాల్ సేల్ యగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక కాయగూరలు రోడ్డుపై పారబోసారు రైతులు. మార్కెట్ వైపు వెళ్తున్న ప్రభుత్వ విప్ కారును ఆపీ కారుకు అడ్డంగా కాయగూరలు పారబోసి నిర్సన తెలిపారు రైతులు. దళారీ బారినుండి కాపా డాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్నారు వ్యపారులు. గత ఆరవైసంవత్సరాలు నుండి దేవరాపల్లి కాయగురాలు మార్కెట్ కొనసాగుతుంది. వేపాడ ఆనంతగిరి దేవరాపల్లి చీడికాడ మండలాలుకు చేందిన రైతులు కాయగురాలు పండించి తెస్తున్న కొనే వారు కరువయ్యారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వ పూర్తిగా వైపల్యం చెందిందని… కోల్డ్ స్టోరిజి కట్టాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని మధ్ధతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.