Maoists Arrest: ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులు.. ఏపీవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!
- ఏపీ వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు..
- విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో పోలీసుల కార్డన్ సెర్చ్..
- 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు, కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగానే ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేరుగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఇక, ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ 15 మందిలో ఐదుగురు మహిళలు ఉండగా పదిమంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
Read Also: PM Modi: మోడీ ధరించిన “వాచ్”పైనే అందరి చూపు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా..
అయితే, అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను ఏలూరులో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. మరోవైపు జిల్లావ్యాప్తంగా మావోయిస్టులు ఇంకెక్కడ అయినా తలదాచుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!