గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీపీఎస్సీ.. ఈ నెల 28 నుంచి 30 వరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరగనుండగా.. పరీక్షల నిర్వహణపై నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటీపీఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా.. ఓటీపీఆర్లో వచ్చే యూజర్ ఐడీతో ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. మొత్తం 100 మార్కులకు పరీక్ష జరగనుండా.. అందులో 40 మార్కులు వస్తేనే ప్రొబేషనరీకి అర్హులవుతారు.. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేయడం.. అందులో ఉద్యోగులను కూడా నియమించిన సంగతి తెలిసిందే కాదా.. వచ్చే నెల 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15004 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు1.34 లక్షల మంది ఉద్యోగులకు ప్రోబేషనరీ పీరియడ్ పూర్తి కావొస్తోంది. దీంతో.. డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తోంది ఏపీపీఎస్సీ.
Also Read
- Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!