Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cyclone Montha Effect On Andhra Pradesh Kartika Snanams Suspended Due To Rough Sea Conditions

Cyclone Effect: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత..

Published Date :October 26, 2025 , 9:06 am
By Chandra Shekhar Pamena
  • కాకినాడ సమీపంలో మొంథా తుఫాన్ తీరం దాటే అవకాశం..
  • అప్రమత్తమైన అధికారులు, ఉప్పాడ బీచ్ రోడ్డు మూసివేత..
  • సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు..
  • తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..
Cyclone Effect: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Cyclone Effect: మొంథా తీవ్ర తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు వేగంగా దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తీరానికి సమీపించే కొద్దీ దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాన్‌ కారణంగా గంటకు 100 కిలోమీటర్లకు పైబడిన వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. విశాఖపట్నంలోని డాప్లర్ రాడార్‌తో పాటు తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం ఈ తుఫాన్ పరిస్థితిని పరిశీలిస్తోంది.

Read Also: Warangal: ప్రేమవిఫలమైందని యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్

ఇక, గాలుల దిశ, వేగం నిమిషానికోసారి అంచనా వేయడానికి GPS “వన్ డే బెలూన్”‌ల ద్వారా వాతావరణ పరిస్థితులను ఐఎండీ పరిశీలిస్తుంది. ఈ బెలూన్ల ద్వారా వచ్చే డేటా ఆధారంగా కీలక ఆదేశాలు, సలహాలు ఇస్తున్నారు. అయితే, రాబోయే మరి గంటల్లో సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫాన్ గాలులు వీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా అప్రమత్తమైన అధికారులు, కాకినాడలోని ఉప్పాడ బీచ్ రోడ్డును మూసివేశారు. అలాగే, సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhra pradesh weather
  • AP Cyclone Alert
  • Bay of Bengal storm
  • coastal Andhra storm
  • Cyclone Montha

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions