COVID 19: ఏపీ, తెలంగాణలో 400కు దగ్గరగా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాలుగు వందలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీలో గత 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,486 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950కి చేరుకోగా.. రికవరీ కేసులు 22,93,882కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 14,710 మంది కోవిడ్‌తో కన్నుమూయగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also: Protocol: గవర్నర్ మేడారం టూర్.. ప్రొటోకాల్ వివాదం
Also Read
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- Ambati Rambabu: 'ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు'.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
మరోవైపు.. తెలంగాణలోనూ రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 39,288 శాంపిల్స్ పరీక్షించగా.. 401 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూశారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,422కి చేరింది. ఇప్పటి కోవిడ్‌తో కన్నుమూసినవారి సంఖ్య 4,109కి పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 865 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 5,646గా ఉన్నాయి.
తాజావార్తలు
-
JD Vance: స్విట్జర్లాండ్‌లో జేడీ వాన్స్‌కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!