CM Jagan: రైతన్నలకు ప్రతి అడుగులో తోడుగా నేనుంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్‌లు, హర్వెస్టర్‌లను జెండా ఊపి ప్రారంభించారు జగన్. రైతులకు పంపిణీ చేసే ట్రాక్టర్ ను స్వయంగా నడిపారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించేందుకు వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకం ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. వరి ఎక్కువగా పండించే ప్రాంతాలలో కంబైన్డ్ హార్వెస్టర్ లు అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు భరోసా కేంద్రంలో యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తున్నాం అని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా వుండేందుకు 3వేల 800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ హార్వెస్టర్లు పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు జగన్.
175.60కోట్ల సబ్సిడీని రైతులకు సబ్సిడీ వారి ఎకౌంట్లలో వేస్తున్నాం. చంద్రబాబు హయాంలో అరకొర రాయితీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ట్రాక్టర్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారులకు అందిస్తున్నాం. వై.ఎస్.ఆర్. యంత్రసేవా పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్. రైతులు తమకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చన్నారు. తేడా ఎలా వుందో చూడమని కోరుతున్నాను. రైతులకు ఏంకావాలో వారే ఎంచుకోవచ్చు.సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. అవినీతి లేకుండా వ్యవస్థను క్లీన్ చేస్తున్నాం. ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు సీఎం.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం

Jagan Guntur Tour
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..