CM Chandrababu: ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు..
- ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారు..
- దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించాలి..
- వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బ తీసేందుకు కుట్ర చేశారు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసనసభ చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలి అని సూచించారు. అవినీతి గానీ, కుట్ర పూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందని చెప్పుకొచ్చారు. కెమికల్స్తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: CM Chandrababu: ఇద్దరు టీటీడీ చైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు..
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
అయితే, గత పాలనలో విధ్వంసకర పరిస్థితులు చూశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేను సీఎం అయ్యాక మొదట ప్రిన్సిపల్ సెక్రటరీ కోసం మొదటి సంతకం చేశా.. టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోను నామినేట్ చేశాను.. నాకు ఏ కష్టమొచ్చినా వెంకన్న స్వామికే చెప్పుకుంటాను అన్నారు. ఒక లడ్డూ విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో గత ప్రభుత్వం తప్పు చేసింది.. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.. ల్యాబ్‌లకు కన్ను కప్పి టెండర్లు దక్కించుకున్నారు.. 23.01.2026న సీబీఐ ఛార్జిషీట్ వేసింది.. రాజకీయ వివాదం ఉండకూడదని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్‌తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్‌లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!