Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన తాజా సెన్సేషనల్ హిట్ ‘ఇరుముడి’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన మొదటి రోజు ఏ రేంజ్లో అయితే మాస్ జాతర జరిగిందో, 9వ రోజు కూడా అదే స్థాయిలో అన్-స్టాపబుల్ బుకింగ్స్‌తో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థమవుతుంది. కేవలం ఒకే ఒక్క గంట వ్యవధిలో ఏకంగా 24.52K (24 వేల 5 వందలకు పైగా) టికెట్లు బుక్ అయ్యాయంటే ఆడియన్స్‌లో ఈ సినిమా పట్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. “డే 9 రేజింగ్ లైక్ డే 1” అంటూ మేకర్స్ సగర్వంగా ప్రకటించారు.
తాజా పోస్టర్లో రవితేజ అయ్యప్ప మాలలో ఇరుముడి, పాపను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న తీరు, మెడలో పూలమాలతో ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మరియు టీ-సిరీస్ ఫిల్మ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పవర్ ఫుల్ సంగీతం ఈ బ్లాక్ బస్టర్ విజయానికి మరో ప్రధాన బలంగా నిలిచింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్, మున్ముందు ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
తాజావార్తలు
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!