Srikalahasti Video Record: శ్రీకాళహస్తిలో దారుణం.. భక్తురాలు స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Room Boy Tried To Take Bathroom Video Of Girl In Srikalahasti Lodge: మొబైల్ ఫోన్ ఉన్నది.. అత్యవసరమైన సమయంలో దూరప్రాంతాల్లో ఉన్నవారితో కాంటాక్ట్ అవ్వడం కోసం. ఇక స్మార్ట్‌ఫోన్స్ అయితే, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం వినియోగపడతాయి. కానీ.. నేటి తరం యువత మాత్రం వీటిని దుర్వినియోగపరచుకుంటున్నారు. తమ ఎదుగుదల కోసం ఈ టెక్నాలజీని వాడకుండా, పాడు పనులకు ఉపయోగిస్తున్నారు. తమ పైశాచికత్వం ప్రదర్శిస్తూ.. ఇతరుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసభ్యకరమైన పనులకు పాల్పడటం, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాంటి పాడుపనే చేశాడు. ఓ భక్తురాలి ప్రైవేట్ వీడియో తీస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Bipasha Basu: ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించా.. వైరల్ అవుతోన్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు వీడియో!
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి.. స్వామివారం దర్శనం కోసం శ్రీకాళహస్తికి తన కుటుంబ సభ్యులతో వచ్చింది. స్థానిక మయూర లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుంది. ఇక దర్శనం కోసం తయారవుదామని, బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లింది. ఆమె స్నానం చేస్తుండగా.. ఎవరో వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఆమెకు కనిపించింది. దీంతో వెంటనే కేకలు వేసింది. ఏం జరిగిందని ఆరా తీయగా.. ఎవరో తన బాత్రూం వీడియో తీస్తున్నారని తెలిపింది. దీంతో.. వెంటనే రంగంలోకి దిగి, సురేష్ అనే యువకుడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడు చేసిన పాడుపనికి స్థానికులు అతనికి తగిన బుద్ధి చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చి, అతడ్ని వారికి అప్పగించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రూమ్ బాయ్‌గా పని చేస్తున్న సురేష్.. తోట్టంబేడు మండలం రౌతుసురమాలవాసిగా గుర్తించారు.
Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!