Chittoor Gang-Rape: చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితుల ఊరేగింపు.. కోర్టు వరకు నడిపిస్తూ..
- చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితుల ఊరేగింపు..
- కోర్టు వరకు నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు..
- రోడ్డుపై నడుస్తున్న నిందితులను చూసేందుకు భారీగా వచ్చిన జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor Gang-Rape: చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీనా జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కిషోర్, మహేష్, హేమంత్ లను గుడిపల్లె దగ్గర అరెస్ట్ చేశారు. అయితే, ఈ ముగ్గురు నిందితులు ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే, వారిని వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు, నగదు తీసుకుని వేధించేవారు.. అలా గత సెప్టెంబర్ 25వ తేదీనా ఓ ప్రేమ జంటను బెదిరించి ఒకరి తర్వాత మరొకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక, తల్లిదండ్రులు ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, గ్రామస్థులు అప్పటికే ముగ్గుర్ని పట్టుకుని దేహశుద్ది చేశారు.
Read Also: China: షాకింగ్ తీర్పు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి మరణశిక్ష..
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
ఇక, తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాటు బాలిక వాంగ్మూలం మేరకు నిందితులపై పోక్సో యాక్ట్, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ , రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1 మహేష్ పై గతంలో మైనర్ బాలికను వేధించిన ఘటనపై కేసు నమోదు అయింది. గతంలో పాల్పడిన ఘటనకు సంబంధించి ఐదు వీడియోలను పోలీసులు గుర్తించారు. మరోవైపు, చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను పోలీసులు ఊరేగించారు. ఈ సందర్భంగా వారిని కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. అలా, ఈ ముగ్గురు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీస్తుకెళ్తుంటే.. స్థానికులు పెద్ద ఎత్తున నిలబడి వారిని చూశారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!