Chicken Price: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు..!
- తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు..
- ఈరోజు విత్ స్కిన్ కిలో రూ. 213 ఉండగా స్కిన్లెస్ కిలో రూ. 243..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Price: మాసం ప్రియులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మొన్నటి వరకు కాస్త దిగి వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇక, తెలంగాణలో నిన్న (మంగళవారం) చికెన్ విత్ స్కిన్ (కేజీ) ధర రూ.206 ఉండగా ఇవాళ 213 రూపాయలకు చేరింది. అలాగే స్కిన్ లెస్ చికెన్ ధర (కిలో) రూ.234 నుంచి 243 రూపాయలకు పెరిగి పోయింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో నిన్న చికెన్ ధర (కిలో) విత్ స్కిన్ రూ.200 ఉండగా 207 రూపాయలకు పెరిగింది. స్కిన్ లెస్ కేజీ ధర రూ.228 నుంచి ఇవాళ 236 రూపాయలకు చేరి పోయింది.
Read Also: Odisha : పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
అలాగే, హైదరాబాద్లో చికెన్ ధరలు సైతం భారీగానే పెరిగాయి. గత రెండు వారాల క్రితం స్కిన్ లెస్ కిలో రూ. 160 నుంచి 180 రూపాయల మధ్య అమ్మకాలు చేశారు. గత ఆదివారం నుంచి క్రమంగా ధరలు పెరుగి పోయాయి. ఈరోజు (బుధవారం) ధర ఈ విధంగా కొనసాగుతుంది. విత్ స్కిన్ కిలో రూ. 213 ఉండగా స్కిన్లెస్ కిలో 243 రూపాయలకు పెరిగింది. ఫాం రేటు రూ. 125, రిటైల్ రూ. 147 చొప్పున అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?