కొండపల్లి మున్సిపాల్టీ ఫలితాలపై చంద్రబాబు సమీక్ష…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, పని చేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపి కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశారన్న బాబు… సమర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు.
అయితే ఇకపై నియోజకవర్గ స్థాయి నుంచి సమర్థులకే పెద్ద పీట. నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అక్రమాల కారణంగా జగ్గయ్యపేటలో పార్టీ టెక్నికలుగా ఓడిపోయింది. వైసీపీ నాయకులు డబ్బు, అధికార బలంతో ప్రభుత్వ అధికారులను ప్రలోభ పెట్టి టీడీపీ గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లో రీకౌంటింగ్ కూడా అవకాశం లేకుండా చేశారు. ఇన్ ఛార్జ్ శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘురాంలు రీకౌంటింగ్ కు గట్టిగా పట్టుపట్టినా అధికారులు అవకాశం ఇవ్వలేదు. దీంతో జగ్గయ్యపేటలో మూడు వార్డుల్లో టీడీపీ ఓడిపోయింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్ హాల్ లోకి వెళ్లి టీడీపీ గెలిచిన 13వ వార్డులో మూడు సార్లు రీకౌంటింగ్ పెట్టి 6 ఓట్లు మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. జగ్గయ్యపేటలో టిడిపి అభ్యర్ధులు గెలిచి ఓడారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి పోరాడిన అభ్యర్ధులకు అభినందనలు. జగన్ అరాచకాలతో చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ప్రజలకు కష్టాలు వచ్చాయి. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేయాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!