CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
- కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
- తమ్ముళ్ల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు
- కేంద్ర సహకారంతో గాడిలో పడిన ఏపీ ఆర్థిక వ్యవస్థ
- 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మోసింది, మోస్తోంది, ముందుముందు మోయబోయేది కేవలం పార్టీ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెదేపా మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సాధించిన ప్రతి విజయానికి కారకులైన తమ్ముళ్లకు (కార్యకర్తలకు) తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని భావోద్వేగంగా ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, వారి బీమా సౌకర్యం కోసమే ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిపై కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్‌పైకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వ సాయంతో తాము ఆక్సిజన్ అందించి మళ్లీ గాడిలో పెట్టామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వ సమర్థవంతమైన విధానాల వల్ల కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించగలిగామని సీఎం చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
తాజావార్తలు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!