Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Chandrababu Naidu Fires On Jagan Rule

Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు

Published Date :February 16, 2023 , 9:16 pm
By NTV WebDesk
Chandrababu Naidu: రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జగన్ పాలనపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ బటన్ లు నొక్కి కాలయాపన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో అసలు బటన్ జనం నొక్కుతారు. ఓడితే ఏ జైలు కి వెళ్తారో తెలియదు,ప్రజలు నెత్తిన అప్పులు వదిలి వెళ్తున్నారు. వైసీపీ సర్కార్ ఇంటికే అన్నారు చంద్రబాబునాయుడు. రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు. పోలవరాన్నీ గోదావరి లో కలిపేశాడు. ఇటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చంద్రబాబు మండిపడ్డారు.

Read Also: Pawan Kalyan: అంబులెన్స్ అడిగితే దిక్కులేదు… రాజధాని అభివృద్ధి చేస్తారట

ఐదు రూపాయలు కి రేషన్ బియ్యం కొని ఆఫ్రికా కి కాకినాడ ఎమ్మెల్యే ఎగుమతి చేస్తున్నాడన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ఈ దందా కి ఆద్యుడు. వేల కోట్ల రూపాయలు పెద్ద రేషన్ కుంభ కోణం జరుగుతోంది. ఎమ్మెల్యే తండ్రి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రెసిడెంట్. తోడుదొంగలు ఒకే ఇంట్లో ఉండి గూడుపుఠాణి చేస్తున్నారు. పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు చేస్తున్నాడు, ఎమ్మెల్యేకి ఆఫ్రికాలో కూడా గోడౌన్లు ఉన్నాయన్నారు చంద్రబాబునాయుడు. నేడు రెండో రోజు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఉదయం జగ్గంపేట నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం అయిన బాబు అనంతరం మధ్యాహ్నం పెద్దాపురంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విద్యార్థులతో ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరమే, ఆహ్లాదకరమే. పెద్దాపురం పర్యటనలో వారితో కొద్దిసేపు గడిపే అవకాశం దక్కింది. వీళ్ళందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల విధి. మనం వీళ్లకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. pic.twitter.com/strOmxGtmn

— N Chandrababu Naidu (@ncbn) February 16, 2023

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Button
  • chandrababu
  • idem karma
  • jagan
  • Kakinada

తాజావార్తలు

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions