రాజధాని వివాదం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది: పి.మధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ కు రాజధాని వివాదం ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి. మధు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. రాజధానిగా అమరా వతిని వివాదం చేయోద్దని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలి పారు. ప్రజా ఆందోళనలతో కేంద్రంలోని బీజేపీ మూడు నల్ల చట్టా లను రద్దు చేయాలన్సి వచ్చిందని చెప్పారు. ఆంధ్రదప్రదేశ్ ప్రభుత్వం కూగా ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని ఆయన వివరించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ప్రభుత్వాలు, ప్రజలు ఎంతో నష్టపోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఆలస్యం చేసినా మంచి నిర్ణ యం తీసుకుందని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.
కొత్త బిల్లు ప్రవేశపెట్టిన అదికూడా ప్రజా ఆమోదం పొందితేనే మూడు రాజధానుల నిర్ణయం అమలవుతుందన్నారు. మోజార్టీ ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే రాజధాని నిర్ణయం ఒక్కటే కాదని, అవి అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్నో చేయోచ్చని ఆయన వ్యాఖ్యానిం చారు. ప్రభుత్వాలు ప్రజా పాలనను నిర్లక్ష్యం చేస్తే ప్రజా క్షేత్రంలో ప్రజలు తమ సమాధానం చెబుతారని ఏ ప్రభుత్వాలైన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మధు అన్నారు.
Also Read
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
- Tags
- apassembly
- Capital Issue
- CPM
తాజావార్తలు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్‌మేట్.!
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్‌ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!