మళ్ళీ తెరపైకి బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. నేడు మఠం పీఠాధిపతి సమస్యను పరిష్కారం చేసేందుకు వస్తున్నారు పీఠాధిపతులు. కానీ వారి రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మి. మొదటి భార్య పెద్ద కొడుకు వెంకటాద్రికే మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వారు మఠం సందర్శనకు రావడానికి ఎలాంటి హక్కు లేదని అంటున్నారు. ఇక నుంచి శ్రీ బ్రహ్మంగారి మఠంను శివ మఠం గా మారుస్తారా… లేని గొడవలు సృష్టించేందుకే పీఠాధిపతులు వస్తున్నారు. పూర్వ పీఠాధిపతి నిర్ణయం గౌరవిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆమోదంతో మఠంను పరిపాలించ గలరని ఆశిస్తున్నాను. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పీఠాధిపతుల పై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేసారు రెండో భార్య మహాలక్ష్మి.
Also Read
- APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!