Botsa Satyanarayana: డ్యాన్సులు చేసుకునే వ్యక్తి మనకు సీఎంగా అవసరమా.. బొత్స కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana Counter To Pawan Kalyan: రక్తపు మరకలు అంటిన సీఎం కావాలా? అంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డాన్సులు వేసుకునే వ్యక్తిగా సీఎంగా మనకు అవసరమా? అని నిలదీశారు. సచివలయాల్లో అవినీతిని నిరూపిస్తే.. తాను గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేశారు. నారా లోకేష్ ఒక పొలిటికల్ లీడర్ అయితే, పవన్ కళ్యాణ్ ఓ సెలెబ్రిటీ అని.. వాళ్లేమీ మునులు కాదని ఎద్దేవా చేశారు. వాళ్ల యాత్ర వాళ్లవని పేర్కొన్నారు. వారాహి యాత్రపై హైప్ అవనసరమని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు. టక్కు టమార విద్యలు ప్రదర్శించి.. ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని తేల్చి చెప్పారు.
Adipurush: ఓం రౌత్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారో తెలుసా?
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ఇదే సమయంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షాపై కూడా మండిపడ్డారు మంత్రి బొత్స. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే అమిత్ షాకి, బీజేపీకి అర్ధం తెలుసా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు తప్ప.. ఒక్క రూపాయి కూడా అధికంగా ఇవ్వలేదన్నారు. పచ్చకామెర్ల వాళ్లకు పచ్చగా కనిపించినట్టు అమిత్ షా వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. విమర్శలనేవి నిర్ణయాత్మకంగా ఉండాలి తప్ప.. పసలేని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలను అడిగితే అమిత్ షాకి తెలుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు జరిగిన మేలు.. ఇతర రాష్ట్రాలలో ఎందుకు జరగడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కును అమ్మేస్తూ.. ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Tammanah: ఆ బోల్డ్ సీన్స్ ఏంటి.. ఆ బూతులు ఏంటి.. అసలు నువ్వు మా తమన్నావేనా..?
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!