Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ayyanna Patrudu About Political Journey

Ayyanna Patrudu : నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్

Published Date :March 28, 2022 , 9:18 pm
By Gogikar Sai Krishna
Ayyanna Patrudu : నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని ఆయన వెల్లడించారు. 1983లో అతి చిన్న వయస్సు ఎమ్మెల్యేను నేనని, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఉన్నాయన్నారు. 1985లో మరోసారి ఎన్నికలు వచ్చాయి. రెండేళ్ళ లోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఖర్చులు ఉంటాయని ఎన్టీఆర్ కు చెబితే.. నా భుజం మీద చేయి వేసి ఫోటో దిగారు. ఈ ఫోటోతో ఇల్లుల్లు తిరుగు గెలిస్తావ్ అని చెప్పారు. ముఖానికి రంగేసుకునే వారికి రాజకీయ ఏంటని అన్నారు.

1985లో నన్ను మంత్రిని చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యంకు గురి చేశాయి. మున్సిబ్ కర్ణాలు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యవస్థను రద్దు చేయొద్దని ఎందరో చెప్పిన ఒకే ఒక సంతకంతో వ్యవస్థ రద్దు చేశారు. ఆయన దగ్గర పని చేయడం మా అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. రామారావు, టీడీపీ సిద్ధాంతాలు ఈతరం వారికి చెప్పాలని, ఆనాటి రాజకీయ విలువలు ఈతరం వారికి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు యువతకు ఇవ్వాలని నా అభ్యర్థన అని, చదువుకున్న వారికి సీట్లు ఇస్తే మళ్ళీ 40, 50సంవత్సరాలు అధికారంలో ఉంటామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • former minister
  • LATEST TELUGU NEWS
  • ntr
  • TDP Leader Ayyanna Patrudu

తాజావార్తలు

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

  • Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

  • Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

ట్రెండింగ్‌

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions