Avanthi Srinivas: మాజీ మంత్రి అవంతికి కోవిడ్ పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మరో విడత తన ప్రతాపం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన తన ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగి విజయం సాధించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జగన్ తొలి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా అవంతి అవకాశం చేజిక్కుంచుకున్నారు. ఇటీవలే జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ బాధ్యతలు ఆయన చూసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో రుయాలోని ముగ్గురు వైద్యులు వున్నారు. మరో వైపు దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్ ఎక్కువగా వ్యాపించే మహారాష్ట్రలో గవర్నర్ కోషియారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోవిడ్ బారిన పడ్డారు. రోజువారి కేసులు 12 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. తక్కువగానే పరీక్షలు చేస్తున్న కొత్త కేసుల సంఖ్య పెరగడం వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..