Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Atmakuru Bypoll Details Explianed By Andhra Pradesh Election Officer

Atmakuru BYPOLL: ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల డేటా ఎంట్రీకి ఛాన్స్

Published Date :May 31, 2022 , 10:32 pm
By Ramesh Nalam
Atmakuru BYPOLL: ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల డేటా ఎంట్రీకి ఛాన్స్
  • Follow Us :

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్మ్, అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాకుండా నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ఈ ఏడాది జూన్ 23న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25న షెడ్యూల్ జారీచేసినట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఉప ఎన్నికల ప్రకటనతో ఈ నెల 25 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అన్ని రాజకీయ పార్టీలు అప్పటి నుండి ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని ఆయన కోరారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు జూన్ 6 లోగా చేసుకోవాల్సి ఉందని, నామినేషన్ల పరిశీలన జూన్ 7 జరుగుతుందని, ఉపసంహరణకు జూన్ 9 చివరి తేదీ అని ఆయన తెలిపారు. జూన్ 23 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉప ఎన్నిక జరుగుతుందని, ఓట్ల లెక్కింపు జూన్ 26న జరుగుతుందని, ఈ ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం జూన్ 28 లోపు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.

కాగా ఈ ఏడాది జనవరి 5 నాటికి ప్రచురించబడ్డ తుది ఓటర్ల జాబితా ప్రకారం తదుపరి జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్న ఓటర్లను కూడా ఈ ఎన్నికలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు శాసన సభా నియెజక వర్గానికి సంబందించి మే 29 నాటికి మొత్తం 2 లక్షల 16 వేల 5 మంది జనరల్, సర్వీసు ఓటర్లు నమోదు అయిఉన్నట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరు శాసన సభా నియోజక వర్గం పరిధిలో 278 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి 1250 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా ఒక తాత్కాలిక ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Nara Lokesh: గ్రూప్-1లో సర్కారు వారి పాట ఎంత?

సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సంబంధిత రాజకీయ పార్టీలు కూడా పోటీ చేసే అభ్యర్థి క్రిమినల్ యాంటిసిడెంట్స్‌ను ప్రచార కాలంలో మూడు సందర్భాల్లో పలు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. నామినేషన్ల ఉప సంహరణకు మొదటి నాలుగు రోజులలోపు ఒకసారి, ఐదో రోజు నుండి 8వ రోజు మధ్య మరోసారి, తొమ్మిదో రోజు నుండి చివరి రోజు ప్రచారం లోపు మరో సారి అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్‌ను పలు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. కోవిడ్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల నిర్వహణలో తప్పక పాటించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు కోవిడ్ మార్గదర్శకాలను ఏ మాత్రం అతిక్రమించినా తదుపరి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టంచేశారు.

ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు జిల్లా ఎన్నికల అధికారిగా.. జాయింట్ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ రిట్నరింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఉప ఎన్నికకు సంబందించి వీరితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సీహెచ్.విజయరావును కూడా సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

  • Tags
  • atmakuru by poll
  • elections
  • Mukesh Kumar Meena
  • Nellore district

WEB STORIES

కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

"కూరలో కరివేపాకు అని తీసి పారేయకండి.. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.."

Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

"Lemon Leaves: నిమ్మ ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?"

చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు..

"చికెన్ తినడం వల్ల గర్భిణులకు బోలెడు లాభాలు.."

Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

"Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?"

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

RELATED ARTICLES

Vikram Reddy : వైసీపీ వీడుతున్నట్లు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఆత్మకూరు ఎమ్మెల్యే

Wayanad By-Election: వయనాడ్‌ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్‌ ప్రకటిస్తుందా?

Telugudesam Party:ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ

Ap Legislative Council: శాసనమండలిలో మారనున్న బలాబలాలు

KA PAUL: నేను పోటీచేయకపోవడం వల్లే టీడీపీ గెలిచింది

తాజావార్తలు

  • Roti: పొరపాటున కూడా చపాతీని డైరెక్ట్ గ్యాస్‌పై కాల్చకండి..

  • Killers of the Flower Moon: లియోనార్డో – మార్టిన్ అంత ‘పెద్దది’ చేశారా!?

  • Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

  • LSG vs DC : ముగిసిన లక్నో బ్యాటింగ్‌.. ఢిల్లీ లక్ష్యం 194

  • Rajnath Singh: ఆల్ టైం హైకి భారత రక్షణరంగ ఎగుమతులు..

ట్రెండింగ్‌

  • YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

  • Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions