Home
Andhra Pradesh News
Ap Sec Notification For Election Of Second Deputy Mayor And Deputy Chairperson In Urban Local Bodies
రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక.. ఈసీ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్బన్ స్థానిక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియకు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవాలని సూచింది.. 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో రెండో డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ జరపాలని ఆదేశించిన ఎస్ఈసీ.. ఈ నెల 26వ తేదీలోగా సభ్యులకు సమాచారం అందివ్వాలని పేర్కొంది.. కాగా, రెండో డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ ఛైర్ పర్సన్ల నియామకానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
Also Read
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!