Andhra Pradesh: రంగంలోకి పీఆర్ కాంట్రాక్టర్లు.. హామీ ఇచ్చిన ఈఎన్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలాకాలం నుంచి బిల్లులు పెండింగ్‌లోనే ఉండడంతో.. పంచాయతీ రాజ్ కాంట్రాక్టర్లు ఈఎన్సీని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా కోరారు. ఇదే సమయంలో తమ ఆవేదనని వెళ్ళగక్కారు. పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన పనుల్లో రూ.250 కోట్ల మేర బిల్లులు 10 నెలల నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటి చెల్లింపులు జరపడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Read Also: Minister Harish Rao: రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్పడానికి..?
Also Read
- CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
- CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
- Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
- AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
ఓవైపు పనులు నెమ్మదిగా చేయమని ఈఎన్సీ సూచిస్తుంటే, మరోవైపు ప్రజా ప్రతినిధులు మాత్రం త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమం ఉందని, వెంటనే రోడ్లు వేయాలని ఎమ్మెల్యేలు ప్రెజర్ పెడుతున్నారని వెల్లడించారు. పనులు చేపట్టే విషయంలో ఈఎన్సీ ఒక రకంగా.. ప్రజా ప్రతినిధులు మరో రకంగా చెప్తున్నారని.. దీంతో తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి తరహాలోనే పంచాయతీ రాజ్ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని కోరారు. వీరి వాదనల్ని విన్న ఈఎన్సీ.. వీలైనంత త్వరలోనే చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
-
Mitchell Santner: బౌలింగ్ మా వల్ల కాలేదు.. వారున్నంత వరకు మేము గెలవడం చాలా కష్టం: వెస్టిండీస్ కెప్టెన్
-
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
-
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!