AP High Court On BiggBoss: అశ్లీలతపై ధర్మాసనం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court Serious On Bigg Boss Show: బిగ్‌బాస్ కార్యక్రమాన్ని బ్యాట్ చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ సాగింది. ఈ సందర్భంగా.. షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఐబీఎఫ్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి తన వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత స్పందించిన న్యాయస్థానం.. అశ్లీలతపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా? అని సూచించింది. దీనిపై స్పందించేందుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణను అక్టోబర్ 11కు కోర్టు వాయిదా వేసింది. తదుపరి వాయిదాలో ప్రతివాదులకు నోటీసులపై నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది.
కాగా.. బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువైపోతోందని మొదటి సీజన్ నుంచే ఆ కార్యక్రమంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆ కంటెంట్‌తోనే టీఆర్పీ వస్తోందని, డోస్ పెంచింది. దీంతో ఈ షోని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ పెరిగాయి. ఎమ్మెల్యే రాజాసింగ్, సీపీఐ నారాయణ సహా మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోపై ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఫో చూడలేరని, దీని వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. ఇప్పుడు అశ్లీలతపై పిల్ దాఖలవ్వడం, దానిపై ధర్మాసనం సీరియస్‌గా రియాక్ట్ అవ్వడంతో.. ఇది హాట్ టాపిక్ అయ్యింది. తదుపరి విచారణలో వ్యవహారం ఎలా ఉండబోతోందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!