ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం… మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. వీరిలో కలెక్టర్లు.. పెద్ద సంఖ్యలో జాయింట్ కలెక్టర్లు ఉన్నారు.. ఇక, ఇవాళ ఏపీ సర్కార్ బదిలీ చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు పరిశీలిస్తే..
- శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ బదిలీ.. ఆయన స్థానంలో ఎల్.ఎస్.బాలాజీరావు నియామకం
- అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ.. ఆయన స్థానంలో నాగలక్ష్మి నియామకం
- కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్ నియామకం
- పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా రోనకి గోపాలకృష్ణ నియామకం
- కడప జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ధ్యానచంద్ర నియామకం
- తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా జాహ్నవి నియామకం
- పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా ధనుంజయ్ నియామకం
- విశాఖ జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి నియామకం
- విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా మయూర్ అశోక్ నియామకం
- కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా ఎన్.మౌర్య నియామకం
- చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెంకటేశ్వర్ నియామకం
- అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా టి.నిశాంతి నియామకం
- కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఎస్.ఎన్.అజయ్‌కుమార్ నియామకం
- గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అనుపమా అంజలి నియామకం
- ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విశ్వనాథం నియామకం
- నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా విదేహ్ కేర్ నియామకం
- శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా హిమాన్షు కౌశిక్ నియామకం
- ఏపీ ఆగ్రోస్ ఎండీగా ఎస్.కృష్ణమూర్తి నియామకం
- గ్రామ వార్డు సెక్రటరీ డైరెక్టర్‌గా గంధం చంద్రుడును నియామకం
- మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇంతియాజ్ నియమించింది ప్రభుత్వం.. ఐఏఎస్‌ల బదిలీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!