Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Government Committee For Consultation With Employees Over Prc

బ్రేకింగ్: ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల‌కు స‌ర్కార్ క‌మిటీ

Published Date :January 21, 2022 , 3:01 pm
By Sudhakar Ravula
బ్రేకింగ్: ఉద్యోగుల‌తో సంప్ర‌దింపుల‌కు స‌ర్కార్ క‌మిటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫిట్‌మెంట్‌, పీఆర్సీ వ్య‌వ‌హారం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో భ‌గ్గుమంటున్న ఉద్యోగ సంఘాలు మ‌రోసారి స‌మ్మెకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు.. ఇవాళ స‌మావేశ‌మైన ఉద్యోగసంఘాల ప్రతినిధులు.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.. దీనికోసం సోమవారం సీఎస్‌ను క‌లిసి స‌మ్మె నోటీసులు ఇవ్వ‌నున్నారు.. అయితే, మ‌రోవైపు.. ఉద్యోగుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డిపోయింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్‌.. ఇవాళ స‌చివాల‌యం వేదిక‌గా సీఎం వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో.. దీనిపై కీల‌కంగా చ‌ర్చ సాగిన‌ట్టుగా తెలుస్తోంది.. రెండున్న‌ర గంట‌ల‌కు పైగా కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌గా.. ఫిట్‌మెంట్, పీఆర్సీపైనే ఎక్కువ‌గా దృష్టిసారించిన‌ట్టుగా స‌మాచారం. ఇక‌, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ఓ క‌మిటీని కూడా వేసింది వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం..

Read also: మ‌ళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

మంత్రులు బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామ‌కృష్ణారెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ఓ నిర్ణ‌యానికి రానున్నాయి. ఓవైపు ఉద్యోగులు మ‌ళ్లీ స‌మ్మె బాట ప‌డ‌తామంటే.. ప్ర‌భుత్వం క‌మిటీ వేసి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి సిద్ధం అవుతోంది. కాగా, ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో.. గ‌తంలో ఉన్న ఉద్యోగాల జీతాల కంటే.. ఇప్పుడు త‌గ్గిపోతున్నాయ‌నే ఆందోళ‌న నెల‌కొంది. దీనిపై క‌మిటీ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌బోతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhr Pradesh
  • ap employees
  • AP Government
  • AP Government Committee
  • prc

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions