ఏపీ ఉద్యోగ సంఘాల సమ్మెబాట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్‌తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం సంప్రదింపుల కోసం కమిటీ ఏ ఉద్దేశ్యంతో వేసిందో మాకు తెలియదన్న ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాస్… సహజంగా పీఆర్సీ ప్రకటనకు ముందు మంత్రుల కమిటీ వేస్తారు… కానీ, ఈ ప్రభుత్వానిదంతా రివర్స్ వ్యవహారంగా ఉంది అని ఎద్దేవా చేశారు… పీఆర్సీని ప్రకటించి మంత్రుల కమిటీని వేశారు.. కానీ, మంత్రుల కమిటీ వేయడం ద్వారా ప్రభుత్వం మెత్తబడినట్టుగా మేం భావించలేం అన్నారు.. గతంలోనూ ఇదే విధంగా మెత్తబడినట్టు కన్పించి.. పీఆర్సీ జీవోలు జారీ చేశారిన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, సచివాయంలో జరిపే సమావేశంలో ప్రభుత్వం వేసిన కమిటీ మీద కూడా చర్చిస్తామని తెలిపారు బండి శ్రీనివాస్.
Also Read
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..