చంద్రబాబుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి : చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరో సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానన్న డిప్యూటీ సిఎం.. కృష్టాపురం, ఎన్టీఆర్ జలాశయాలు అభివృద్ధి చేయడానికి సిఎం జగన్ కోరానని తెలిపారు. జలాశయాల అభివృద్ధి సిఎం హామీ ఇచ్చారని… కుప్పం అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ అన్నదేనని వెల్లడించారు. కావాలంటే చంద్రబాబు… కుప్పం వెళ్ళి ప్రజలనే అడుగాలని తెలిపారు. అవీనీతి చేయలేదని తాను కాణిపాకంలో సత్య ప్రయాణం చేయడానికి సిద్దమన్నా నారాయణస్వామి…దీనికి చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. తన పై వచ్చిన ఆరోపణలపై కావాలంటే సిబిఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని తెలిపారు.
Also Read
- AP Municipal Elections 2026: సీట్ల సర్దుబాటుపై ఎన్డీఏ కీలక భేటీ.. 40 శాతం వాటా కోరుతున్న జనసేన!
- AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
- Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!